వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం జరుపుతారు.
ముగిసిన శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుకల్లో అగ్నిగుండాల కార్యక్రమం చివరి ఘట్టం. డప్పు చప్పుళ్ల మధ్య వీరముచ్చుల ఖడ్గాలతో, వీరభద్ర నామస్మరణతో అగ్నిగుండంలో భక్తులు నడిచారు.
ముగిసిన శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
డప్పు చప్పుళ్ల మధ్య వీరముచ్చుల ఖడ్గాలతో, వీరభద్ర నామస్మరణతో అగ్నిగుండంలో భక్తులు నడిచారు. ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు కల్పించారు. అగ్నిగుండాల్లో నడిచిన వారికి, చూసిన వారికి పుణ్యం కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి:మేడారం చిన్న జాతరకు ముహూర్తం ఖరారు..