తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎం ఆస్పత్రిలో బాలుడి అదృశ్యం - mgm hospital

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తల్లితోపాటు వచ్చిన ఆరేళ్ల బాబు తప్పిపోయాడు.

ఎంజీఎం ఆస్పత్రిలో తప్పిపోయిన ఆరేళ్ల బాలుడు

By

Published : Sep 1, 2019, 9:42 AM IST

ఎంజీఎం ఆస్పత్రిలో తప్పిపోయిన ఆరేళ్ల బాలుడు

వరంగల్​కు చెందిన ఆరేళ్ల యశ్వంత్​ తల్లితో వైద్యనిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. బాలుణ్ని ఆస్పత్రి బయట కూర్చోబెట్టి తల్లి జ్యోతి చికిత్స కోసం లోపలికి వెళ్లింది. తిరిగి వచ్చి చూస్తే కుమారుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన జ్యోతి ఆస్పత్రి పరిసరాల్లో వెతికింది. ఎక్కడా కుమారుడు కనిపించకపోవడం వల్ల మట్టెవాడ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details