వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలులో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలులో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆహ్వానం మేరకు.. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లితో పాటు డీసీసీబీ ఛైర్మన్ మర్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.