తెలంగాణ

telangana

ఘనంగా శివరాత్రి మహోత్సవాలు

By

Published : Mar 11, 2021, 9:30 AM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Shivratri celebrations are in full swing in the Warangal Urban District.
ఘనంగా శివరాత్రి మహోత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివ రాత్రిని పురస్కరించుకుని.. హన్మకొండలోని అతి పురాతన మైన సిద్దేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకొని సిద్దేశ్వరుడుకి పాలాభిషేకం చేశారు. ఆలయం ముందు దీపాలు వెలిగించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. కరోన సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి వచ్చారు.

ఇదీ చదవండి:మహాశివరాత్రి విశిష్టతేంటి.. ఈ రోజు ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details