అభిమానుల కేరింతలతో సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు వరంగల్‌లో ఘనస్వాగతం లభించింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... మహేశ్‌కు స్వాగతం పలికారు.
సరిలేరు నీకెవ్వరూ సక్సెస్ మీట్‌లో పాల్గొనేందుకు చిత్రబృందం ఓరుగల్లుకు వచ్చింది. మహేశ్ బాబు, రష్మిక రాజేంద్రప్రసాద్, రామ్ లక్ష్మణ్, అనిల్ రావిపూడి, దిల్‌రాజు తదితరులు విచ్చేయగా... వారిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. అభిమానులకు సూపర్ స్టార్ అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఓరుగల్లులో సందడి చేసిన సరిలేరు నీకెవ్వరూ చిత్రబృందం - rashmika mandanna
సరిలేరు నీకెవ్వరూ చిత్రబృందం వరంగల్‌లో సందడి చేసింది. హిరో మహేశ్‌కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఓరుగల్లులో సందడి చేసిన సరిలేరు నీకెవ్వరూ చిత్రబృందం