వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సన్నాహక సభ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని, ఖాళీలన్నీ భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వ తీరు సరికాదన్నాదు. సమ్మెకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన - rtc strike
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నినాదాలు చేశారు.
హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన