తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట ఆందోళన - food

ఆహార పదార్థాలు తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారని వరంగల్​ పట్టణ జిల్లాలోని గొర్రెకుంటలో గల ఓ ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట ఆందోళన

By

Published : May 21, 2019, 8:09 PM IST

వరంగల్ పట్టణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఓ ప్రైవేట్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. పుట్టినరోజు వేడుకల కోసం కొన్న బూంది, స్పీట్ తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. ముక్కిపోయిన ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details