రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. రోడ్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా హన్మకొండలోని కాళోజీ కూడలి వద్ద వివేకానంద పాఠశాల విద్యార్థులు నృత్యాలు చేశారు.
నృత్యాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన - వరంగల్ అర్బన్ జిల్లా
వరంగల్ జిల్లా హన్మకొండలో చిన్నారులు నృత్యాల ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సీటు బెల్ట్, లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
నృత్యాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన
ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. సీటు బెల్ట్, లైసెన్స్ కలిగి ఉండాలని.. వేగంగా వెళ్లకూడదని సూచించారు.