అబ్దుల్లాపూర్మెట్లో తహసీల్దార్ హత్యకు నిరసనగా వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి ఉద్యోగులు తాళం వేశారు. అధికారులను చంపడం దారుణమన్నారు. కార్యాలయం మూతపడడం వల్ల వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
తహసీల్దార్ కార్యాలయానికి తాళం - vijaya reddy murder
తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తూ వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కార్యాలయానికి తాళం వేశారు. పనుల కోసం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
తహసీల్దార్ కార్యాలయానికి తాళం