తెలంగాణ

telangana

ETV Bharat / state

9 నెలల పాప అని కూడా చూడకుండా... - rape and murder ona baby

వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఓ దుర్మార్గుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కుమార్​పల్లిలో అభం శుభం తెలియని 9 నెలల పాపను అత్యాచారం చేసి చంపేశాడు.

చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన దుండగుడు

By

Published : Jun 19, 2019, 8:27 AM IST

Updated : Jun 20, 2019, 9:12 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండలోని కుమార్​పల్లిలో అభం శుభం తెలియని 9 నెలల పాపను ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపేశాడు. కుమార్​పల్లికి చెందిన ఓ దంపతులు తమ తొమ్మిది నెలల పాపతో డాబాపై నిద్రిస్తుండగా పక్క కాలనీలో ఉన్న ప్రవీణ్​ అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. మెలకువ వచ్చిన తల్లిదండ్రులకు పాప కనిపించలేదు. వారు చుట్టుపక్కల వెతకగా పాప చనిపోయి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన దుండగుడు
Last Updated : Jun 20, 2019, 9:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details