వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్, ధర్మసాగర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి కాజీపేట నగరం మొత్తం తడిసి ముద్దయింది. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం తగ్గే పరిస్థితి కనిపించకపోవడం వల్ల కొందరు తడుచుకుంటూనే ఇళ్లకు పయనమయ్యారు.
తడిసి ముద్దయిన కాజీపేట నగరం - rain
వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట, ధర్మసాగర్ మండలాల్లో ఒక్కసారిగా వర్షం కురవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
తడిసి ముద్దయిన కాజీపేట నగరం