వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో వాన కురిసింది. వర్షంతో మురికి కాలువలు పొంగిపోర్లాయి. బయటకు వచ్చిన నగరవాసులు తడిసిపోయారు. రోడ్డపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
వరంగల్ నగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - వర్షం వార్తలు
ఉదయం నుంచి వాతావరణం చల్లబడి వరంగల్ నగరంలో సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. వర్షంతో మురికి కాలువలు పొంగిపోర్లాయి.
వరంగల్ నగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం