కరోనా వల్ల జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.
సమస్యల పరిష్కారానికై ప్రైవేట్ ఉపాధ్యాయుల ధర్నా - private teachers protest in Hanmakonda
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![సమస్యల పరిష్కారానికై ప్రైవేట్ ఉపాధ్యాయుల ధర్నా private-teachers-protest-in-warangal-urban-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8687911-905-8687911-1599296669886.jpg)
సమస్యల పరిష్కారానికై ప్రైవేట్ ఉపాధ్యాయుల ధర్నా
తమకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని హన్మకొండలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాజమాన్యం పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
TAGGED:
praivate teachers andholana