తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమస్యలు తీర్చకపోతే పోరాటానికి సిద్ధమవుతాం' - preparing-for-a-fight-if-problems-are-not-solved

తమ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్ కార్మికులు ఆందోళనకు దిగారు.  సర్వీసు క్రమబద్ధీకరణపై పోరాటానికి సిద్ధం కావాలని ఐన్​టీయూసీ  పిలుపునిచ్చింది.

'సమస్యలు తీర్చకపోతే పోరాటానికి సిద్ధమవుతాం'

By

Published : Aug 17, 2019, 12:55 PM IST

విద్యుత్ ఆర్టీజన్ కార్మికుల సమస్యలపై హన్మకొండలో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్టీజన్ కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణపై పోరాటానికి సిద్ధం కావాలని ఐన్​టీయూసీ అనుబంధ యూనియన్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ సూచించారు. రెగ్యులర్ విద్యుత్ కార్మికలు తరహాలోనే కార్మికుల విధివిధానాలను రూపొందించాలన్నారు. జేఎల్ఎం పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

'సమస్యలు తీర్చకపోతే పోరాటానికి సిద్ధమవుతాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details