వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం... వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు... ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడిక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఫించన్లు, సదరన్ సర్టిఫికెట్ల బాధితులు తరలివచ్చారు.
ఓరుగల్లు కలెక్టరేట్లో ప్రజావాణి... తరలివచ్చిన జనం - వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించుకోవడం కోసం... వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
ఓరుగల్లు కలెక్టరేట్లో ప్రజావాణి... తరలివచ్చిన జనం