వరంగల్ పట్టణ జిల్లా కాజీపేటలో 8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ లాడ్జిలో గంజాయి నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.
కాజీపేటలో 8 కిలోల గంజాయి స్వాధీనం - polices possession ganjai
కాజీపేటలోని ప్రైవేట్ లాడ్జిలో గంజాయి నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
![కాజీపేటలో 8 కిలోల గంజాయి స్వాధీనం polices possession ganjai at khajipet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5772786-thumbnail-3x2-ganja.jpg)
కాజీపేట్‌లో 8 కిలోల గంజాయి స్వాధీనం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈసన్ అహ్మద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నగరంలో యువతకు అమ్మేందుకు తీసుకువచ్చిన గంజాయిని పట్టుకున్నామని ఎస్సై దేవేందర్ తెలిపారు.
కాజీపేటలో 8 కిలోల గంజాయి స్వాధీనం
ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి