తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులకు 24గంటల విద్యుత్ అందించిన ఘనత ఆయనదే' - సీఎం కేసీఆర్ పుట్టిన రోజు

కేసీఆర్ జన్మదినం సందర్భంగా హన్మకొండలోని విద్యుత్ సబ్​స్టేషన్​లో ఉద్యోగులు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని సీఎండీ గోపాలరావు వ్యాఖ్యానించారు.

plantation on cm kcr birthday in hanmakonda power substation
'రైతులకు 24గంటల విద్యుత్ అందించిన ఘనత ఆయనదే'

By

Published : Feb 17, 2020, 11:50 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని విద్యుత్ సబ్​స్టేషన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఉద్యోగులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్​పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు హాజరై మొక్కలను నాటారు.

'రైతులకు 24గంటల విద్యుత్ అందించిన ఘనత ఆయనదే'

కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని సీఎండీ గోపాలరావు అన్నారు. నిరంతరం విద్యుత్​ను అందిస్తూ రైతులను ఆదుకుంటున్నారని కొనియాడారు.

ఇవీ చూడండి:సీఎం కేసీఆర్​కు ఉత్తమ్​ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details