వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. శ్రావణ మాసం ప్రారంభ కావడం వల్ల పెద్ద ఎత్తున తరలొచ్చారు. దేవిని దర్శించుకుని.. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల వారిని అదుపు చేయడం సిబ్బందికి కష్టంగా మారింది.
భద్రకాళీ దర్శనానికి పోటెత్తిన భక్తులు - badrakali
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు జరిగాయి. శుక్రవారం శ్రావణ మాసం ఆరంభం కావడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున తరలొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
తరలొచ్భిన భక్తులు