ఎస్సీలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
'మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి' - sc corporation ex chairman pidamarthi ravi
జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. హన్మకొండలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన మాదిగల మహా సభలో పాల్గొన్నారు.
!['మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి' pidamarthi ravi in madigala maha sabha in hanmakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9121126-671-9121126-1602313296982.jpg)
పిడమర్తి రవి
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన మాదిగల మహాసభలో పిడమర్తి రవి పాల్గొన్నారు.