తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాని మోదీ జీవిత చరిత్రపై ఛాయాచిత్ర ప్రదర్శన - ఛాయా చిత్రప్రదర్శన

ప్రధాని నరేంద్రమోదీ బాల్యం నుంచి ప్రధానిగా అయిన తర్వాత అందించిన పలు పథకాల చిత్రాలతో భాజపా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. మోదీ జన్మదినం పురస్కరించుకుని ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ జీవిత చరిత్రపై ఛాయాచిత్ర ప్రదర్శన

By

Published : Sep 20, 2019, 2:58 PM IST

Updated : Sep 20, 2019, 4:55 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో మోదీ జీవిత చరిత్రపై భాజపా ఆధ్వర్యంలో ఛాయా చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో మోదీ బాల్యం నుంచి ప్రధానిగా అయిన తర్వాత ప్రవేశ పెట్టిన పథకాల చిత్రాలను పొందుపర్చారు. యువత మోదీ జీవిత విశేషాలను తెలుసుకోవాలని భాజపా నేత రాకేశ్​రెడ్డి సూచించారు.

ప్రధాని మోదీ జీవిత చరిత్రపై ఛాయాచిత్ర ప్రదర్శన
Last Updated : Sep 20, 2019, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details