'కళ్ల ముందే మా వాళ్లు గల్లంతై పోయారు' - 'కళ్ల ముందే మా వాళ్లు గల్లంతై పోయారు'
'కళ్లుమూసి తెరిచేలోపే నా అనుకున్నవాళ్లంతా గోదావరిలో మునిగిపోతుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అసలు మేం కూడా బతుకుతామనుకోలేదు. లైఫ్ జాకెట్లు ధరించి ఉంటే వాళ్లు మాకు దక్కేవారు'.. ఇదీ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ కడిపికొండ వాసుల ఆవేదన.
'కళ్ల ముందే మా వాళ్లు గల్లంతై పోయారు'
ఇదీ చూడండి : తెలంగాణ భవన్లో జాతీయజెండాను ఆవిష్కరించిన కేటీఆర్