తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు - ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. కలెక్టర్ ప్రశాంత్​ జీవన్ పాటిల్ అర్జీలను స్వీకరించారు.

PEOPLE RUSH AT PRAJAVANI WARANGAL
వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు

By

Published : Dec 23, 2019, 1:30 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​ పాటిల్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎక్కువగా భూతగాదాలు, ఫించన్లు, సదరన్​ ధ్రువపత్రాల బాధితులు రాగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు

ABOUT THE AUTHOR

...view details