తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో వ్యాక్సిన్ తిప్పలు - హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోండటంతో.. ప్రజలు టీకా కోసం పరుగులు పెడుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. ఉదయం నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు.

vaccine problems in warangal
vaccine problems in warangal

By

Published : May 12, 2021, 12:06 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. వ్యాక్సిన్​ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. అందుబాటులో ఉన్న నిల్వలను బట్టి.. ఆసుపత్రి సిబ్బంది టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో టీకా వేయడంలో ఆలస్యం అవుతోంది. ప్రజలు గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది.

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోండటంతో.. ప్రజలు టీకా కోసం పరుగులు పెడుతున్నారు. కేంద్రాల వద్ద ఎండలో నిల్చొని అవస్థలు పడుతున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details