హన్మకొండలో పాయల్ సందడి.. ర్యాంప్‌పై హొయలు
హన్మకొండలో పాయల్ సందడి.. ర్యాంప్‌పై హొయలు - మిస్టర్ అండ్ మిస్సెస్ వరంగల్
ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ హన్మకొండలో సందడి చేశారు. మిస్టర్, మిస్సెస్ వరంగల్ పోటీలకు హాజరై అభిమానులను అలరించారు.
![హన్మకొండలో పాయల్ సందడి.. ర్యాంప్‌పై హొయలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5166371-1097-5166371-1574650251967.jpg)
హన్మకొండలో పాయల్ సందడి.. ర్యాంప్‌పై హొయలు
ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం