వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పద్మాక్షి ఆలయం గుట్ట కింద ఉన్న పద్మాక్షి గుండంలో నిర్వహించిన తెప్పోత్సవాన్ని వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ ప్రారంభించారు. ఈ వేడుకను చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఘనంగా పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం - పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. తెప్పోత్సవాన్ని వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ ప్రారంభించారు.
ఘనంగా పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం