వరంగల్ పట్టణ జిల్లా మడికొండ పారిశ్రామికవాడలోని టెక్స్టైల్ పార్కులో 90 మంది వలస కార్మికులకు నిత్యావసరాలు అందించారు. లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
90 మందికి సాయం చేసిన ఓ యజమాని
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు పలువురు సహాయం అందిస్తున్నారు. వరంగల్ పట్టణ జిల్లా మడికొండ పారిశ్రామికవాడలోని టెక్స్టైల్ పార్కులో 90 మంది కార్మికులకు ఓ పరిశ్రమ యజమాని నిత్యావసరాలు అందజేశారు.
90 మందికి సాయం చేసిన ఓ యజమాని
ఓ పరిశ్రమ యాజమాని రవీందర్ వారికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. గతవారం రోజుల నుంచి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 30 వరకు వారికి సాయం చేస్తానని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు