తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో భాజపా నాయకులు నిరసనకు దిగారు. జిల్లా భాజపా నాయకురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కాజీపేట మండల తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ విమోచన దినం అనేది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని వారు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని విస్మరించారంటూ విమర్శించారు.
''విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'' - వరంగల్ జిల్లా
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో భాజపా నాయకులు నిరసనకు దిగారు.
''విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి''