వరంగల్ రైల్వే స్టేషన్ నూతన శోభను సంతరించుకుంది. ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులతో విమానాశ్రయాన్ని తలపిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ వెనుక భాగంలో పనులు పూర్తి కాగా... ముందు భాగంలో చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైలు ప్రాంగణాన్ని అధికారులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
విమానాశ్రయాన్ని తలపిస్తోన్న ఓరుగల్లు రైల్వే స్టేషన్ - కేంద్ర ప్రభుత్వ నిధులు
వరంగల్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులతో కొత్త శోభను సంతరిరంచుకుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రాంగణాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. ఫలితంగా ఓరుగల్లు రైల్వే స్టేషన్ విమానాశ్రయాన్ని తలపిస్తోంది.
![విమానాశ్రయాన్ని తలపిస్తోన్న ఓరుగల్లు రైల్వే స్టేషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4224157-thumbnail-3x2-railway.jpg)
విమానాశ్రయాన్ని తలపిస్తోన్న ఓరుగల్లు రైల్వే స్టేషన్
విమానాశ్రయాన్ని తలపిస్తోన్న ఓరుగల్లు రైల్వే స్టేషన్
ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా