తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్క్​ ధరించని 500మందిపై కేసులు నమోదు - police filed 500 cases in two days

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి వేయి రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నారు పోలీసులు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్​ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

warangal police
మాస్క్​ ధరించని వారిపై 500పైగా కేసులు నమోదు

By

Published : Jul 10, 2020, 8:32 AM IST

మాస్క్ లేకుండా రోడ్డెక్కిన వారితో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి వేయి రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో సుమారు 500 పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్​ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details