తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం' - telangana news

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు, రజకులు పాలాభిషేకం చేశారు. సెలూన్, లాండ్రీ షాపులకు 250 యూనిట్ ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

nayi Brahmins anointed to paint KCR
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిననాయి బ్రాహ్మణులు

By

Published : Apr 5, 2021, 2:15 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు, రజకులు పాలాభిషేకం చేశారు. సెలూన్, లాండ్రీ షాపులకు 250 యూనిట్ ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

తమ కష్టాన్ని గుర్తించి ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెరాస ప్రభుత్వానికి జీవితాంతము రుణపడి ఉంటామన్నారు.

ఇాదీ చదవండి:'పేలవ ప్రణాళికే నక్సల్​ దుశ్చర్యకు కారణం'

ABOUT THE AUTHOR

...view details