తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి' - manda krishna demands exgratia

గోదావరి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల పరిహారం అందించాలని కోరారు.

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'

By

Published : Sep 16, 2019, 6:11 PM IST

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'

పాపికొండల విహారయాత్రకు వెళ్లి పడవ ప్రమాదం మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల పరిహారంతో పాటు డబుల్ ​బెడ్​రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో ఉద్యోగం కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details