వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లలతో బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్టాండ్లో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.
హన్మకొండ బస్టాండ్ నుంచి అధిక బస్సులు - hanmakonda bus stand run by more buses with the comfort of passingers
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజు కొనసాగుతోంది. హన్మకొండ బస్టాండ్ నుంచి తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లను నియమించి అధిక సంఖ్యలో బస్సులను నడుపుతున్నారు.
హన్మకొండ బస్టాండ్ నుంచి అధిక బస్సులు