తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాలంలో వానరాల ఆకలి కేకలు - కరోనా వల్ల ఆకలితో అలమటిస్తున్న కోతులు

కరోనా కాలంలో మూగజీవాల పరిస్థితి దుర్భరంగా మారింది. లాక్​డౌన్​ కారణంగా రోడ్లన్ని నిర్మానుష్యంగా మారడం వల్ల ఆహారం దొరక్క వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

Monkeys hungry due to corona
కరోనా కాలంలో వానరాల ఆకలి కేకలు

By

Published : Apr 12, 2020, 11:33 AM IST

మనుషులపై కరోనా పంజా విసురుతున్న వేళ... వానరాలు ఆకలి మంటతో అలమటిస్తున్నాయి. లాక్​డౌన్​ సమయంలో ఎవ్వరూ బయటకి రాకపోవడం వల్ల కోతులకు ఆహారం పెట్టేవారే కరువయ్యారు.

వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో పదుల సంఖ్యలో కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. కొద్ది ఆహారం దొరికినా పోటీపడి లాక్కుతింటున్నాయి. కష్టకాలంలో మూగజీవాల ఆకలి తీర్చడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి :వెళ్లలేరు.. ఉండలేరు..

ABOUT THE AUTHOR

...view details