వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 902 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు అంటున్నారు.
హన్మకొండలో ప్రశాంతంగా పోలింగ్ - Tg_wgl_02_31_mlc_ennikala_poling_ab_vis_c5
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉమ్మడి వరంగల్లో ఇప్పటి వరకు 902 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హన్మకొండలో ప్రశాంతంగా పోలింగ్
TAGGED:
MLC ELECTIONS POLLING