ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో పాటు వరంగల్ నగరపాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొని మొక్కలను నాటారు.
మెుక్కలు నాటిన ఎమ్మెల్యే, కలెక్టర్ - వరంగల్ పట్టణ జిల్లా వార్తలు
హన్మకొండలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు వినయ్‌భాస్కర్, వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి పర్యావరణాన్ని కాపాాడాలని సూచించారు.
మెుక్కలు నాటిన ఎమ్మెల్యే, కలెక్టర్
ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తెలిపారు.
ఇవీ చూడండి: ఈయేడు బోనాల పండుగ లేనట్లే : తలసాని