వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్‌లో లబ్దిదారులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెక్కులను అందజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. 340 మంది లబ్దిదారులకు చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు... పెద్ద మనసుతో రూ.లక్ష 116 అందిస్తున్నారని తెలిపారు.
340 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - కరీమాబాద్ లో చెక్కుల పంపిణీ
వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్‌లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నరేందర్.. కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

340 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ