ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ - lock down effect
నగరంలోని నిరుపేదలు, ఆటోడ్రైవర్లకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 8 వ డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ సహకారంతో ఖిల్లా వరంగల్లోని రుద్రమదేవి ఆటో స్టాండ్ సభ్యులకు వారం రోజులకు సరిపడా సరుకులతో పాటు కూరగాయలు అందించారు.
ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ