తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేశ్‌ - ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ హన్మకొండలో నిత్యావసర సరకులు పంపిణీ

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ జవహర్‌నగర్‌ కాలనీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పేదలకు నిత్యావసర సరకులు అందజేశారు.

mla distributed food items in hanamkonda warangal urban
నిత్యావసరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేశ్‌

By

Published : May 4, 2020, 5:54 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని జవహర్‌నగర్‌ కాలనీ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరకులు అందజేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని... లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:కరోనా వ్యాక్సిన్​పై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details