నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ 'బస్తి బాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని పలు డివిజన్లలోని కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, చెత్తను శుభ్రం చేయడం లేదని, తాగునీరు లీకేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారికి వినయ్‌భాస్కర్ హామీ ఇచ్చారు.
దాస్యం వినయ్ భాస్కర్ 'బస్తీబాట' - undefined
వరంగల్ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ 'బస్తి బాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు కాలనీల్లో తిరిగి నగర ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
దాస్యం వినయ్ భాస్కర్ 'బస్తీబాట'
TAGGED:
mla dasyam vinay bhaskar