ఓరుగల్లు తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే నృత్యాలు - వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
ఓరుగల్లులో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని గోపాల్పూర్ తీజ్ వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్...గిరిజన యువతులతో కలిసి నృత్యం చేశారు.
ఓరుగల్లు తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే నృత్యాలు
ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'