తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సంకల్పం వల్లే గ్రామాల అభివృద్ధి: ఆరూరి రమేశ్​ - ముల్కలగూడెం

ముఖ్యమంత్రి సంకల్పం వల్లే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, పబ్లిక్ టాయిలెట్స్​ను ప్రారంభించారు.

mla aruri ramesh inaugurated dumping yard and public toilets at mulkalagudem in warangal urban district
సీఎం సంకల్పం వల్లే గ్రామాల అభివృద్ధి: ఆరూరి రమేశ్​

By

Published : Oct 28, 2020, 5:22 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని ముల్కలగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. ముల్కలగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, పబ్లిక్ టాయిలెట్స్​ను ప్రారంభించారు. అనంతరం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

తెరాస పాలనలోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధ్యమైందని తెలిపారు.

ఇదీ చదవండి:మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'

ABOUT THE AUTHOR

...view details