వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో వరంగల్ మేయర్ ప్రకాశ్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆకస్మిక పర్యటన చేశారు. గల్లీల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీలు, సీసీ రోడ్లను పరిశీలించారు.
ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే, మేయర్ పర్యటన - warangal mayor prakash rao latest news
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ మేయర్ ప్రకాశ్ రావు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే, మేయర్ పర్యటన
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హసన్పర్తి మండలానికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!