తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ ప్రజలకు బహుమానంగా ప్రకృతి వనం: ఎమ్మెల్యే ఆరూరి - తెలంగాణ వార్తలు

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రారంభించారు. స్థానికంగా నాటిన మొక్కలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు బహుమానంగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

mla-aroori-ramesh-inaugurated-pattana-prakruthi-vanam-at-wardhannapet-in-warangal-rural-district
పట్టణ ప్రజలకు బహుమానంగా ప్రకృతి వనం: ఎమ్మెల్యే ఆరూరి

By

Published : Jan 17, 2021, 12:40 PM IST

పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. అక్కడ నాటిన మొక్కలను పరిశీలించారు.

పట్టణ ప్రజలకు బహుమానంగా... ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఈ వనాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి:'ఎన్నికల నగారా మోగబోతోంది.. పనుల్లో వేగం పెంచండి'

ABOUT THE AUTHOR

...view details