ప్రచారంలో డప్పు కొట్టి... చిందులేసిన ఎమ్మెల్యే - mla aaruri ramesh dance
వరంగల్ పట్టణంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. డప్పు కొట్టి.. నృత్యాలు చేసి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
ప్రచారంలో డప్పు కొట్టి... చిందులేసిన ఎమ్మెల్యే
16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రప్రయోజనాలను సాధించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'