తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు అవతారమెత్తిన మంత్రి.. పొలం దున్ని, నాట్లేసి.. మామూలుగా లేదుగా! - Farmer Minister Errabelli

Minister Errabelli plowed his agricultural land మంత్రి అంటే.. ఖద్దరు బట్టలు వేసుకుని ఆఫీస్‌లో కూర్చొని.. పాలన సాగిస్తారు అనుకుంటే పొరపాటే. అవసరమైతే ప్రజల్లోకి వెళ్లి.. వారితో మమైకం అయ్యేవారే నిజమైన పాలకులు. ఈ మాటనే నిజం చేస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

Minister Errabelli plowed his aggriculture land at parwathagiri, warangal district
Minister Errabelli plowed his aggriculture land at parwathagiri, warangal district

By

Published : Dec 27, 2022, 7:52 PM IST

Minister Errabelli plowed his agricultural land తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతు అవతారమెత్తాడు. వరంగల్‌ పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి .. ఆయన వ్యవసాయ క్షేత్రంలో అరకపట్టి పొలందున్నారు. పొలం పక్కన ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. మహిళలతో కలసి నాట్లు వేసి వారితో ముచ్చటించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందని ఆరా తీశారు. మంత్రి తమతో కలిసి పొలం పనుల్లో పాల్గొనడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

రైతు అవతారమెత్తిన మంత్రి.. పొలం దున్ని, నాట్లేసి.. మామూలుగా లేదుగా!

ABOUT THE AUTHOR

...view details