తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎం వైద్యులపై మంత్రి దయాకర్​రావు కన్నెర్ర - ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్​ ఎంజీఎం​ ఆస్పత్రిలో సమయపాలన పాటించని వైద్యులపై పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మండిపడ్డారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులను మందలించారు.

ఎంజీఎం వైద్యులపై మంత్రి దయాకర్​రావు కన్నెర్ర

By

Published : Aug 29, 2019, 12:58 PM IST

ఎంజీఎం వైద్యులపై మంత్రి దయాకర్​రావు కన్నెర్ర

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు విభాగాలను సందర్శించిన ఆయన రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించని వైద్యులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించి, ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలని సూపరింటెండెంట్ శ్రీనివాస్​కు సూచించారు. త్వరలోనే ఎంఆర్ఐ సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details