తెలంగాణ

telangana

ETV Bharat / state

తీజ్​ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో తీజ్​ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హాజరయ్యారు.

తీజ్​ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు

By

Published : Aug 30, 2019, 1:06 PM IST

తీజ్​ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి స్టెప్పులు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో గురువారం జరిగిన తీజ్​ ఉత్సవాల్లో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మహబూబాబాద్​ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవిత గిరిజన యువతులతో కలిసి నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.

ABOUT THE AUTHOR

...view details