పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని రెండో రోజు వరంగల్ నగరంలో హెరిటేజ్ వాక్ని నిర్వహించారు. ఫిట్ ఇండియా పేరుతో మేయర్ గుండా ప్రకాశ్ జెండా ఊపి వాక్ని ప్రారంభించారు. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్ తెలిపారు.
వారసత్వ సంపదని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ: గుండా ప్రకాశ్ - వరంగల్ నగరంలో హెరిటేజ్ వాక్
పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని రెండో రోజు వరంగల్ నగరంలో హెరిటేజ్ వాక్ని నిర్వహించారు. మేయర్ గుండా ప్రకాశ్ జెండా ఊపి వాక్ని ప్రారంభించారు.
వారసత్వ సంపదని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ: గుండా ప్రకాశ్
ఉదయం 6 గంటలకు హెరిటేజ్ వాక్ జరగాల్సి ఉండగా అధికారుల సమన్వయ లోపంతో ఆలస్యంగా ప్రారంభమైంది. రాతికోట నుంచి మొదలైన ఈ నడక ప్రదర్శన ఏకశిలా పార్కు వరకు సాగింది.
ఇదీ చదవండి:ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో జోరుగా సాగుతోన్న అక్రమ ఇసుక రవాణా