తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించిన గుండా ప్రకాశ్‌ - latest news on mayor gunda Prakash facilitation bus for sanitation workers

వరంగల్ గ్రేటర్‌ పరిధిలో నిత్యం విధులకు హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం మేయర్‌ గుండా ప్రకాశ్‌ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించారు.

mayor gunda Prakash facilitation bus for sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించిన గుండా ప్రకాశ్‌

By

Published : Apr 22, 2020, 4:43 PM IST

వరంగల్ నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాశ్‌ పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరయ్యేందుకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించారు. వాగ్దేవి సంస్థల యాజమాన్యాల సహకారంతో కార్మికులకు బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు మేయర్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో 2500 మంది కార్మికులు పని చేస్తున్నారని.. ప్రస్తుతం 500 మంది కార్మికులకు మూడు షిఫ్టుల వారీగా బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆయన వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details