వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ వలస కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా రామన్నపేటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న కార్మికులకు పది రోజులకు సరిపడా కిరాణా సరుకులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
వలస కూలీలకు కిరాణా సామగ్రి పంపిణీ చేసిన మేయర్ - WARANGAL URBAN DISTRICT
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మేయర్ గుండా ప్రకాష్ వలస కూలీలకు, నిరుపేదలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు.
కిరాణా సరుకులు పంచిన మేయర్, కార్పొరేషన్ కమిషనర్